"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 7 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : అష్టమి ఈ రోజు తెల్లవారి 03గం౹౹30ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : పుబ్బ ఈ రోజు రాత్రి 11గం౹౹38ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : వజ్ర ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : వణిజ ఈ రోజు ఉదయం 07గం౹౹54ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & రాత్రి10గం౹౹51ని౹౹ నుండి11గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹54ని౹౹ నుండి 06గం౹౹35౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹29ని౹౹ వరకు
గురుబోధ:
కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు ఒక కాలితో మరొక కాలిని రుద్ది కడుక్కోకూడదు. అవసరం అయితే చేతులతో రుద్దుకోవాలి.