May 31 2022మే 31 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 31 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠ మాస శుక్లపక్షము
 తిథి :  పాడ్యమి సాయంత్రం 05గం౹౹15ని౹౹ వరకు తదుపరి విదియ 
 వారం : భౌమవారం (మంగళవారం)
 నక్షత్రం : రోహిణి  ఉదయం 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి మృగశిర 
 యోగం :  దృతి ఈ రోజు పూర్తిగా ఉంది 
 కరణం  :కింస్తూఘ్న ఈ రోజు ఉదయం  06గం౹౹07ని౹౹ వరకు తదుపరి బవ
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ నుండి  08గం౹౹56ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹52ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు &  రాత్రి 10గం౹౹50ని౹౹ నుండి11గం౹౹34ని౹౹ వరకు
 అమృతకాలం :  ఉదయం 04గం౹౹30ని౹౹ నుండి  06గం౹౹35ని౹౹వరకు &  రాత్రి 01గం౹౹28౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹26ని౹౹ వరకు
  

గురుబోధ:
ఉల్లి, వెల్లుల్లి లేదా మసాలాలు రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే దేవతలకు నైవైద్యం గా మసాలాలు, ఉల్లి,వెల్లుల్లి ఉన్నవి పెట్టరాదు. సాత్విక వంట పదార్థాలతో చేసినవి మాత్రమే వాడాలని శాస్త్రము.


expand_less