May 27 2022మే 27 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 27 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం కృష్ణపక్షము
 తిథి :  ద్వాదశి మధ్యాహ్నం 12గం౹౹55ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
 వారం : భృగువారం (శుక్రవారం)
 నక్షత్రం : అశ్విని  తెల్లవారి 03గం౹౹10ని౹౹ వరకు తదుపరి భరణి 
 యోగం :  సౌభాగ్య ఈ రోజు రాత్రి 10గం౹౹09ని౹౹ వరకు తదుపరి శోభన
 కరణం  : తైతుల ఈ రోజు ఉదయం 11గం౹౹47ని౹౹ వరకు తదుపరి గరజి
 రాహుకాలం  : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹04ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹15ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 11గం౹౹01ని౹౹ నుండి 12గం౹౹40ని౹౹ వరకు
 అమృతకాలం : ఈ రోజు రాత్రి 07గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹21౹౹వరకు 
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹25ని౹౹ వరకు
  

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ శుక్రవారం ఉదయం చేయవచ్చును.

గురుబోధ:


జలదానం చేయడం వలన విష్ణు దర్శనం అవుతుంది అని భాగవతం నవమస్కంధంలో ఉన్నది.
expand_less