చిత్రలేఖనము పోటీల విజేతల ప్రకటన కార్యక్రమంచిత్రలేఖనము పోటీల విజేతల ప్రకటన కార్యక్రమంfavorite_bordershare
జయ శ్రీరామ
శ్రీ గురుభ్యోనమః
పూజ్య గురుదేవులకు జయము జయము
శ్రీ ప్రణవ పీఠం ఆధ్వర్యములో శ్రీ హనుమద్ జన్మతిథి- వైశాఖ బహుళ దశమి సందర్బంగా జరిగిన ప్రపంచవ్యాప్త అంతర్జాల చిత్రాలేఖన పోటీలలో చిత్తశుద్ధితో, గురుభక్తితో పాల్గొన్న భక్తులకు, చిన్నారులకు మరియు వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. 65 మందికి పైగా పోటీలలో పాల్గొని వారి గురుభక్తిని చాటుకున్నారు.
శ్రీ హనుమాన్ జన్మతిథి సందర్భముగా జరిగిన శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము-ప్రశ్నావళి పోటీలు మరియు లోకశ్రేయస్సుకై గురుదేవులు అందించిన శ్రీ హనుమద్ వైభవం ప్రవచనం లోని అంశాలపై నిర్వహించిన ప్రశంగపు పోటీలలో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక అభినందనలు.
పోటీలు యెక్క విజేతలను వైశాఖ బహుళ దశమి రోజూ మే 25, 2022 బుధవారం సాయంత్రం 7.00 గం. ల కి ( భారతకాల మానం) జరిగే శ్రీ హనుమాన్ జన్మ తిథి వేడుక కార్యక్రమం లో ప్రకటించడం జరుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం కింద లింక్ ద్వారా విక్షించగలరు.
ధన్యవాదములు
బలం గురోః ప్రవర్ధతాం