May 19 2022మే 19 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 19 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం కృష్ణపక్షము
 తిథి :  చతుర్ధి రాత్రి 12గం౹౹46ని వరకు తదుపరి పంచమి 
 వారం : బృహస్పతివారం (గురువారం)
 నక్షత్రం : మూల ఈ రోజు ఉదయం 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ 
 యోగం :  సాధ్య ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ వరకు తదుపరి శుభ
 కరణం  : బవ ఈ రోజు ఉదయం 09గం౹౹58ని౹౹ వరకు తదుపరి బాలవ
 రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹48ని౹౹ నుండి 10గం౹౹39ని౹౹ వరకు & మధ్యాహ్నం02గం౹౹57ని౹౹నుండి 03గం౹౹48ని౹౹వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹01ని౹౹ నుండి 09గం౹౹31ని౹౹ వరకు & రాత్రి 06గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹57ని౹౹వరకు
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹24ని౹౹ నుండి 04గం౹౹53౹౹వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹21ని౹౹

👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️
  
గురుబోధ:

నిదుర లేవగానే వామన అనే నామమును స్మరించాలి. వామనుడ్ని తలచుకుంటే ఆ రోజు అన్ని శుభములు కలుగుతాయి.

- శ్రీ మద్భాగవతము 

expand_less