May 12 2022మే 12 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 12 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
తిథి:  ఏకాదశి  మధ్యాహ్నం 03గం౹౹17ని వరకు తదుపరి ద్వాదశి (13) మధ్యాహ్నం 02గం౹౹34ని౹౹ వరకు
వారం : బృహస్పతి వారం (గురువారం)
నక్షత్రం: ఉత్తర  ఈ రోజు సాయంత్రం 04గం౹౹28ని౹౹ వరకు తదుపరి హస్త 
యోగం:  హర్షణ ఈ రోజు  సాయంత్రం 05గం౹౹51ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం  : వణిజ ఈ రోజు ఉదయం 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం  09గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం: ఈ రోజు రాత్రి 12గం౹౹52ని౹౹ నుండి 2గం౹౹28ని౹౹ వరకు
అమృతకాలం: ఈ రోజు ఉదయం 09గం౹౹13ని౹౹ నుండి 10గం౹౹52౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹19ని౹౹  

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం గురువారం ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ శుక్రవారం ఉదయం చేయవచ్చును.

గురుబోధ:

కాళ్ళు కడుక్కునేప్పుడు ఒక కాలితో మరొకకాలిని రుద్దడం చేయరాదు. అవసరం అయితే చేతులతో కాళ్ళను తుడుచుకోవాలి, కాలితో తుడుచుకోకూడదు. 

expand_less