May 01 2022మే 01 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మే 01 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
తిథి:  పాడ్యమి ఈ రోజు రాత్రి 01గం౹౹54ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  భరణి ఈ రోజు రాత్రి 09గం౹౹08ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం:  ఆయుష్మాన్ ఈ రోజు  మధ్యాహ్నం 03గం౹౹19ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం  : కింస్తుఘ్న ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹37ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹36ని౹౹ నుండి05గం౹౹26ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 05గం౹౹52ని౹౹ నుండి 07గం౹౹33ని౹౹ వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 03గం౹౹54ని౹౹ నుండి 05గం౹౹35ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు 



గురుబోధ: 
శ్రీ వాల్మీకి రామాయణం లేదా సుందరకాండము లోని శ్లోకములను (రోజుకు కొన్ని శ్లో౹౹ చొప్పున) పుస్తకములో వ్రాసిన వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలశ్రుతి. - శ్రీ మద్రామాయణం

expand_less