"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 22 022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షము తిథి : షష్ఠి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం : పూర్వాషాఢ ఈ రోజు రాత్రి 011గం౹౹39ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం : శివ ఈ రోజు ఉదయం 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి సిద్ధ కరణం : వణిజ ఈ రోజు ఉదయం 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 10గం౹౹15ని౹౹ నుండి 11గం౹౹44ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 07గం౹౹11ని౹౹ నుండి 08గం౹౹40ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹43ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹13ని౹౹ వరకు గురుబోధ: దర్భ చాలా పవిత్రమైనది. ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది. దర్భను ధరించి పురాణము వినడం జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం.