March 16 2022మార్చ్ 16 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 16 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: త్రయోదశి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹53ని౹౹ వరకు 
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం: మఘ  రాత్రి 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం:  ధృతి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : తైతుల   ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹39ని౹౹ వరకు తదుపరి  గరజి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹47ని౹౹ నుండి 12గం౹౹35ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 11గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹03ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 09గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹14ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు 


గురుబోధ: 

 భోజనము చేస్తూ
భోజన పదార్థములను, వంట చేసినవారిని నిందించరాదని శాస్త్రము.
expand_less