"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 25 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి: నవమి ఉదయం 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి దశమి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: జ్యేష్ఠ ఉదయం 11గం౹౹00ని౹౹ వరకు తదుపరి మూల యోగం: వజ్ర ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹57ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 06గం౹౹26ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు అమృతకాలం: తెల్లవారి 03గం౹౹21ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹26ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹01ని౹౹ వరకు గురుబోధ: ఎన్ని పనులు ఉన్న వేళకు భోజనం చేయడం ఆర్యోగానికి మంచిది