"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 20 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణ పక్షము తిథి: విదియ ఈ రోజు ఉదయం 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి తదియ వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: ఆశ్లేష ఈ రోజు ఉదయం 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి మఘ యోగం: ఆయుష్మాన్ మధ్యాహ్నం 03గం౹౹45ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : గరజి ఈ రోజు ఉదయం 08గం౹౹04ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹47ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 08గం౹౹27ని౹౹ నుండి 10గం౹౹07ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹39ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹44ని౹౹ వరకు గురుబోధ: ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, క్షేత్రాలకు నడిచి వెళ్లడం, ఆలయముకు సేవ చేయడం వంటివి కాయక తపస్సు గా పరిగణిస్తారు.