January 19 2022జనవరి 19 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 19 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం కృష్ణ పక్షము

తిథి: విదియ  ఈ రోజు పూర్తిగా ఉంది
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం:  ఆశ్లేష ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం: ప్రీతి సాయంత్రం 04గం౹౹06ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం  : కౌలవ  ఈ రోజు ఉదయం 06గం౹౹53ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹49ని౹౹ నుండి 12గం౹౹34ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 08గం౹౹02ని౹౹ నుండి 09గం౹౹44ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 04గం౹౹45ని౹౹ నుండి 06గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹43ని౹౹ వరకు 

గురుబోధ:
సూర్యోదయానికి ముందు నిద్ర లేచే అలవాటు ఉన్నవారి ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
expand_less