"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 16 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల పక్షము తిథి: చతుర్దశి ఈ రోజు రాత్రి 02గం౹౹39ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: ఆరుద్ర ఈ రోజు రాత్రి 02గం౹౹00ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం: ఐంద్ర మధ్యాహ్నం 03గం౹౹21ని౹౹ వరకు తదుపరి వైధృతి కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹15ని౹౹ నుండి 04గం౹౹59ని౹౹ వరకు వర్జ్యం: లేదు అమృతకాలం: మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹41ని౹౹ వరకు 👉🏻🕉️కనుమ🕉️ గురుబోధ: శివునికి ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి తిథి అంటే చాలా ఇష్టం. ఆ రెండు కలసి వస్తే అది గొప్ప పర్వదినం. జనవరి 16 ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి తిథి రెండు కలసి వచ్చాయి. శివ పూజ, అభిషేకం శుభప్రదం.