"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 07 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల పక్షము తిథి: పంచమి ఈ రోజు సాయంత్రం 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: శతభిషం ఈ రోజు ఉదయం 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం: వ్యతీపాత మధ్యాహ్నం 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి వరియాన్ కరణం : బాలవ ఈ రోజు ఉదయం 11గం౹౹10ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹48ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 05గం౹౹51ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు అమృతకాలం: తెల్లవారి 03గం౹౹27ని౹౹ నుండి 05గం౹౹03ని౹౹ సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹37ని౹౹ వరకు గురుబోధ: వ్యతీపాత యోగం , శ్రవణ నక్షత్రం, అష్టమి, పూర్ణిమ లేదా అమావాస్య , సంక్రాంతి వంటి సమయాలలో నీళ్ళు శివలింగం మీద పోసి అభిషేకం చేసినవాడు కైలాసం పొందితీరుతాడు. - స్కాందపురాణం(మాహేశ్వర ఖండం)