"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 31 2021🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము తిథి: ద్వాదశి ఈ రోజు ఉదయం 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం: అనూరాధ ఈ రోజు రాత్రి 08గం౹౹11ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం: శూల ఈ రోజు సాయంత్రం 06గం౹౹01ని౹౹ వరకు తదుపరి గండ కరణం : తైతుల ఈ రోజు ఉదయం 10గం౹౹39ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹45ని౹౹ నుండి 09గం౹౹29ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹09ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 01గం౹౹24ని౹౹ నుండి 02గం౹౹53ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 10గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹57ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹34ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹32ని౹౹ వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఉదయం 07గం౹౹30ని౹౹ లోపు ద్వాదశి పారణము(భోజనం) ముగించాలి. గురుబోధ: ."నువ్వులు, లోహము, బంగారము, ప్రత్తి, లవణము, సప్తధాన్యములు,భూమి, గోవు" - ఇవి పాపములను శుద్ధి చేయడంలో ఒకదానిని మించినది మరొకటి. ఈ ఎనిమిది దానములను కలిపి " మహాదానము* " అంటారు. వీటిని అర్హులైనవారికే దానము చేయాలి. శ్రీ గరుడపురాణం(ధర్మ కాండము,అ.4)