December 06 2021డిసెంబర్ 06 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 06 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: విదియ  ఈ రోజు ఉదయం 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి  తదియ 
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  మూల ఈ రోజు ఉదయం 08గం౹౹36ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: గండ ఈ రోజు రాత్రి 08గం౹౹06ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం  :  తైతుల ఈ రోజు సాయంత్రం 04గం౹౹08ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
07గం౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 12గం౹౹13ని౹౹ నుండి 12గం౹౹58ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹11ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 07గం౹౹06ని౹౹ నుండి 08గం౹౹35ని౹౹ వరకు & సాయంత్రం 05గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹03ని౹౹ వరకు
అమృతకాలం తెల్లవారి 04గం౹౹32ని౹౹ నుండి 06గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹20ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు 

🕉️పూజ్య గురువుల బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం( 21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్(LB Nagar) హైదరాబాద్ లో జరగనుంది🕉️.

గురుబోధ:

పార్థివలింగముకు పూజ చేసిన పుణ్య ఫలితం వల్ల శ్రీ మహావిష్ణువు కాశీక్షేత్ర పోషకుడు అయ్యాడు.పార్థివలింగ పూజ అంత గొప్పది. 
- శ్రీ లింగపురాణం
expand_less