November 27 2021నవంబర్ 27 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 27 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: అష్టమి రాత్రి 12గం౹౹33ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  మఘ ఈ రోజు సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం: ఐంద్ర ఈ రోజు ఉదయం 07గం౹౹37ని౹౹ వరకు వైధృతి
కరణం  :  బాలవ  ఈ రోజు సాయంత్రం 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 06గం౹౹54ని౹౹ నుండి 07గం౹౹42ని౹౹ వరకు 
వర్జ్యం:  రాత్రి 01గం౹౹33ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు & ఉదయం 05గం౹౹12ని౹౹ నుండి 06గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 


గురుబోధ:

పర్వదినములు లేదా క్షేత్రాలలో చేసిన పుణ్య లేదా పాప ఫలితం  అక్షయం అవుతుంది.   అందుకే ఆ సమయం జాగ్రత్తగా  సద్వినియోగం చేసుకోవాలి.
expand_less