November 21 2021నవంబర్ 21 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 21 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: విదియ సాయంత్రం 05గం౹౹05ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  రోహిణి ఈ రోజు ఉదయం 06గం౹౹16ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం: సిద్ధ ఈ రోజు పూర్తిగా  ఉంది
కరణం  :  తైతుల  ఈ రోజు ఉదయం 06గం౹౹25ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం
04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 03గం౹౹53ని౹౹ నుండి 04గం౹౹37ని౹౹ వరకు 
వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹28ని౹౹ నుండి 02గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం రాత్రి 11గం౹౹07ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹11ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 



గురుబోధ:

 నవగ్రహ దేవతలకు   అర్చన చేసే అర్చకస్వామికి ఎక్కువ శక్తి  ఉంటుంది. వారికి   తప్పక నమస్కరించాలని శాస్త్రం. 

- శ్రీ నారాదపురాణం
expand_less