"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 19 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: పూర్ణిమ మధ్యాహ్నం 12గం౹౹56ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: కృత్తిక ఈ రోజు తెల్లవారి 03గం౹౹38ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం: పరిఘ ఈ రోజు పూర్తిగా ఉండి కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹23ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు వర్జ్యం: మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ నుండి 04గం౹౹10ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 02గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹45ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹09ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు 👉🏻🕉️కార్తిక పూర్ణిమ, కేదార నోములు🕉️ గురుబోధ: క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను నిందించరాదు.