"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 28 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: సప్తమి ఈ రోజు ఉదయం 07గం౹౹52ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: పునర్వసు ఈ రోజు ఉదయం 06గం౹౹12ని౹౹ వరకు తదుపరి పుష్యమి యోగం: సాధ్య ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹49ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹13ని౹౹ వరకు వర్జ్యం: మధ్యాహ్నం 02గం౹౹45ని౹౹ నుండి 04గం౹౹27ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 01గం౹౹02ని౹౹ నుండి 02గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹32ని౹౹ వరకు గురుబోధ: ఉదయం లేదా సాయంత్రం సంధ్యాసమయంలో నిద్రించరాదు. ఆయువు క్షీణిస్తుంది. అనారోగ్యం గా ఉన్నవారికి ఈ నియమం వర్తించదు.