"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 19 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్ల పక్షము తిథి: చతుర్దశి రాత్రి 06గం౹౹28ని౹౹ తదుపరి పూర్ణిమ వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: ఉత్తరాభాద్ర ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹56ని౹౹ తదుపరి రేవతి యోగం: వ్యాఘాత ఈ రోజు రాత్రి 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి హర్షణ కరణం : గరజి ఈ రోజు ఉదయం 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి భద్ర రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు రాత్రి 10గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం:రాత్రి 01గం౹౹21ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 07గం౹౹58ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹38ని౹౹ వరకు గురుబోధ: వండిన పదార్థములను మళ్లీ తిరిగి వేడి చేయడం చేయరాదు. ఉదా౹౹ అన్నం, పప్పు, కూర మొ౹౹ మళ్ళీ వేడి చేసి తినరాదు. అది దోషం మఱియు అనారోగ్యకరం. ఎప్పటికప్పుడు వండుకోవడం మంచి అలవాటు.