కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 12 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా.8.59 కు తదుపరి తదియ 13 రా.10.02 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: స్వాతి రా.11.51 కు తదుపరి విశాఖ 13 రా.1.31 కు
యోగం: విష్కంభ రా.8:31 కు తదుపరి ప్రీతి 13 రా.8:23 కు
కరణం: బాలవ ఉ.9:48 కు, కౌలవ రా.10:13 కు తదుపరి తైతుల 13 ఉ.10:46 కు
రాహుకాలం: ఉ. 07.30 – 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.25 – 1.12 కు, మ. 2.46 – 3.32 కు
వర్జ్యం: తె.4.33-6.13 కు
అమృతకాలం: మ. 02.33 – 04.14 కు
సూర్యోదయం: ఉ. 6.12 కు
సూర్యాస్తమయం: సా. 5.53 కు
🕉️ శరన్నవరాత్రులు 2వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ గాయత్రీదేవి అలంకారం 🕉️
గురుబోధ:
శరత్కాలంలో నవరాత్రులలో అమ్మవారి ఆలయమునకు వెళ్లి గురుదర్శనం చేసుకుని ప్రదక్షణ చేస్తే వచ్చే పుణ్యము ఇక దేనివల్లా రాదు. శరత్ కాలములో తప్పక, ప్రదక్షిణలు చేయండి, గురుదర్శనం చేయండి. కుంకుమపూజ చేసి కుంకుమ ధరించండి. అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందండి.
గాయత్రీ హృదయం
https://youtu.be/ULj9WTZ7K_Q?si=eqjUdgkm8wIjvk1K
గాయత్రీ కవచం
https://youtu.be/wN9lUkl88ho?si=-f7qod-NHIbUFv_8