Sep 23 2026సెప్టెంబరు 23 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 23 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి రా.8.55 కు తదుపరి త్రయోదశి 24 రా.9.45 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శ్రవణం ఉ.8.34 కు తదుపరి ధనిష్ఠ 24 ఉ.10.13 కు
యోగం: సుకర్మ సా.4:26 కు తదుపరి ధృతి 24 సా.3:54 కు
కరణం: బవ ఉ.10:22 కు, బాలవ రా.10:51 కు తదుపరి కౌలవ 24 రా.11:09 కు
రాహుకాలం: మ. 12.00 – 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.44 – 12.32 కు
వర్జ్యం: ప.12.50 – 2.33 కు
అమృతకాలం: రా. 11.34 – 01.15 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.08 కు

🕉️ వామన ద్వాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ బుధవారం చెయ్యాలి.

గురుబోధ:
భాద్రపద శుక్ల ద్వాదశిన వామన మూర్తి అవతరించాడు. అందుకే వామన ద్వాదశి అంటారు. ఈరోజు తప్పక వామన చరిత్ర, బలి చక్రవర్తి వృత్తాంతం వినడం సర్వశుభకరం, హరికటాక్షం లభిస్తుంది.

  1. వామన చరిత్ర👇🏼
    https://youtu.be/J-tkYpKYa-8
  2. వామన జయంతి నాడు ఏమి చేయాలి 👇🏼
    https://youtu.be/SVE73oPIxXc

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less