కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 20 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: నవమి సా.4.02 కు తదుపరి దశమి 21 సా.5.59 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాషాఢ 21 తె.4.04 కు తదుపరి ఉత్తరాషాఢ 22 ఉ. 6.31 కు
యోగం: సౌభాగ్య మ.3:22 కు తదుపరి శోభన 21 సా.4:05 కు
కరణం: కౌలవ సా.5:52 కు తదుపరి తైతుల 21 రా.8:01 కు
రాహుకాలం: సా. 04.30 – 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.34 – 5.22 కు
వర్జ్యం: ప.12.07 – 1.53 కు
అమృతకాలం: రా. 11.11 – 12.59 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.10 కు
గురుబోధ:
పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అందచేస్తారు. కానీ శ్రాద్ధ దినములు, పితృపక్షంలో తగిన విధంగా పితృదేవతలను సంతృప్తి పరచకపోతే వారికి తప్పక అశుభఫలితాలు కలుగతాయని శాస్త్రం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతా కార్యక్రమాలు విడిచిపెట్టకూడదు.