కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 05 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి సా.5.40 కు తదుపరి అష్టమి 6 సా.3.46 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అశ్విని రా.7.26 కు తదుపరి భరణి 6 సా.6.17 కు
యోగం: గండ మ.3:00 కు తదుపరి వృద్ధి 6 మ.12:10 కు
కరణం: బవ రా.8:42 కు తదుపరి కౌలవ 6 సా.6:53 కు
రాహుకాలం: మ.12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11.56 - 12.47 కు
వర్జ్యం: మ. 3.34 - 5.07 కు
అమృతకాలం: మ. 02.17 - 03.50 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.43 కు
గురుబోధ:
దాతృత్వం మహిమ వర్ణించలేనిది, దానమునకు మించినది లేదు. అన్నదానము, గోదానము వంటి దానాలు నిరంతరం జరుగుతూ ఉండాలి. మన వంతు సహాయంగా అవి చేసే వారికి మనం తోడ్పడుతూ ఉండాలి. గోసేవ, వేదసేవ, ఆలయ నిర్వహణ, అన్నదానం, పురాణ కాలక్షేపం నిరంతరం జరుగుతూ ఉండాలి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial