June 30 2026జూన్ 30 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 30 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి 01 ఉ.6.19 కు తదుపరి విదియ 02 ఉ.7.54 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ 01 ఉ.6.25 కు తదుపరి ఉత్తరాషాఢ 02 ఉ.8.37 కు
యోగం: ఐంద్ర సా.4:04 కు తదుపరి వైధృతి 01 సా.4:38 కు
కరణం: బాలవ సా.6:33 కు తదుపరి తైతుల 01 రా.8:40 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.25 - 9.17 కు, రా. 11.14 - 11.57 కు
వర్జ్యం: మ.2.30 - 4.16 కు
అమృతకాలం: రా. 01.28 - 03.15 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు

గురుబోధ:
కలిపురుషుడు పెట్టే కష్టాల నుండి బయట పడాలంటే నలదమయంతుల చరిత్రను శ్రద్ధతో వినాలి లేదా ఈ శ్లోకాన్ని లేస్తూనే స్మరించుకోవాలి. - (మహాభారతం)
◆ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ |
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ ||

https://youtu.be/LPowEdlV2sw?si=BAY-BzkI8X4HIdyg


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less