కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 28 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి రా.2.25 కు తదుపరి పూర్ణిమ 30 తె.4.26 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా.1.17 కు తదుపరి మూల 30 తె.3.54 కు
యోగం: శుక్ల మ.2:25 కు తదుపరి బ్రహ్మ 29 మ.3:18 కు
కరణం: గరజి మ.1:55 కు తదుపరి విష్టి 29 సా.4:17 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 5.05 - 5.57 కు
వర్జ్యం: తె.4.55 - 6.41 కు
అమృతకాలం: మ. 03.15 - 05.02 కు
సూర్యోదయం: ఉ. 5.48 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
శాంతం అన్నింటి కంటే గొప్పది. క్రోధరహితం, అపారకారుణ్యం భగవంతుని తత్త్వం. క్రోధం వ్యసనముల వలన, అహంకారం వలన వస్తుంది. భగవంతుడు క్రోధరహితమైన వ్యక్తులను త్వరగా అనుగ్రహిస్తాడు. - శ్రీ మహాభారతం
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial