కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 17 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: శు.పాడ్యమి రా.11.37 కు తదుపరి విదియ 18 రా.9.11 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: కృత్తిక సా.4.08 కు తదుపరి రోహిణి 18 మ.2.31 కు
యోగం: అతిగండ రా.1:59 కు తదుపరి సుకర్మ 18 రా.9:47 కు
కరణం: కింస్తుఘ్న ఉ.11:36 కు, బవ రా.9:41 కు తదుపరి కౌలవ 18 సా.5:53 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: సా. 4.54 - 5.46 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 12.29 - 01.53 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు
🕉️ అధిక జ్యేష్ఠమాసము ఆరంభం 🕉️
గురుబోధ:
🕉️సాయంసంధ్యాసమయంలో ఇంటి ఆవరణ మఱియు గదులలో చీకటి ఉండకుండా చూసుకోవాలి. పూజామందిరంలో తప్పక దీపం వెలిగించాలి. గదులలో విద్యుత్ దీపములు ( లైట్స్) వెలిగించవచ్చు.
🕉️నిజ జ్యేష్ఠమాసములో వచ్చే పితృకార్యములు (శ్రాద్ధములు), పండుగలు, పుట్టినరోజుల వంటివి అధిక మాసములో కూడా తప్పక చేయాలని శాస్త్రం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial