Poojya Guruji Brahmasri Vaddiparti Padmakar garu recently inaugurated Pranava Peetham in Kasi (also called as Sri Padmaveniswara Peetham) by doing Vidyaswara Linga Prathistha along with other Lingas by his disciples. Sri Padmaveniswara Peetham is situated at 100 meters from the Banks of Holi Ganga, 150 meters from Kedarghat temple, 200 meters from Chintamani Ganapati temple and Sonarpura junction. Kasi Viswanath Mandir is situated 1.5km away from our peetham and can be reached from Sonarpura Junction by Autos and Rikshas. There are many eateries around this place.
In our Peetham, we have 9 A/C rooms and one A/C Hall (dormitory) available for daily rent. In this, there are 6 A/C delux rooms, 3 A/C family rooms with attached Bathroom facility.
- Maximum 3 people can stay in A/C Deluxe rooms
- Maximum 6 people can stay in A/C Family rooms
- In A/C Hall maximum 20 can stay as a group or individual bed can be rented. It has common bathroom facility.
This place is equipped with facilities like Lift, Generator, WiFi and RO water. Interested can send a WhatsApp message with your name and phone number or reach out to the following number.
For details, please contact: 8354072870.
మన కాశీ ప్రణవపీఠం (శ్రీ పద్మవేణీశ్వర పీఠం) గంగ ఒడ్డుకు 100 మీటర్ల దూరంలో, కేదార్ Ghat కి కేవలం 150 మీటర్ల దూరంలో, చింతామణి గణపతి ఆలయమునకు మరియు సోనార్పుర కూడలికి 200 మీటర్ల దూరంలోను ఉన్నది. పీఠంలో విద్యేశ్వర లింగముతో పాటు గురువుగారి శిష్యులచే 150 లింగములు ప్రతిష్ఠింపబడి చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. మన పీఠం కాశీ విశ్వనాథ మందిరమునకు 1.5 kms దూరములో ఉన్నది. సోనార్పుర కూడలి నుండి రిక్షాలు, ఆటోలలో విశ్వనాథ మందిరమునకు చేరవచ్చు.
మన పీఠం లో మొత్తం 9 A/C రూములు మరియు ఒక A/C హాలు (dormitory) రోజువారీ అద్దెకు యివ్వబడతాయి. ఇందులో 6 A/C Delux rooms, 3 A/C Family రూమ్స్ ఉన్నాయి. అన్ని గదులకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి.
- A/C Deluxe rooms లో గరిష్టంగా ముగ్గురు వసతికి ఉండవచ్చు.
- A/C Family rooms లో గరిష్ఠంగా ఆరుగురు వసతికి ఉండవచ్చు.
- A/C Hall లో గరిష్టంగా 20 మెంబర్స్ ఉండవచ్చు. ఇక్కడ ఒక పెద్ద గ్రూప్ గా కాని సింగల్ bed కానీ అద్దెకు తీసుకొనవచ్చును. హాలుకు చేర్చి కామన్ బాత్రూంస్ ఉంటాయి.
పీఠంలో Lift, Generator, WiFi మరియు RO వాటర్ సదుపాయం కలదు. కావలసినవారు ఈ క్రింది నంబర్ కు Whatsapp ద్వారా మెసేజ్ (మీ పేరు, ఫోన్ నెంబర్ వివరములతో) చేసి కాని కాల్ చేసి కాని సంప్రదించి గదులు పొందవచ్చును.వివరాలకు సంప్రదించవలసిన నంబర్: 8354072870