కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 09 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి సా.6.00 కు తదుపరి అష్టమి 10 రా.7.33 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మూల ఉ.6.08 కు తదుపరి పూర్వాషాఢ 10 ఉ.8.25 కు
యోగం: శివ సా.6:30 కు తదుపరి సిద్ధ 10 సా.6:38 కు
కరణం: బవ రా.9:20 కు తదుపరి కౌలవ 10 రా.11:16 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.14 - 11.03 కు, మ. 3.10 - 3.59 కు
వర్జ్యం: సా.4.39 - 6.24 కు
అమృతకాలం: ఉ. 06.07 - 07.54 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు
గురుబోధ:
దర్భ చాలా పవిత్రమైనది. ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది. దర్భను ధరించి పురాణము వినడం జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial