March 28 2026మార్చి 28 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 28 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: దశమి ఉ.10.35 కు తదుపరి ఏకాదశి 29 ఉ.8.55 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుష్యమి సా.4.33 కు తదుపరి ఆశ్లేష 29 సా.3.43 కు
యోగం: ధృతి సా.6:19 కు తదుపరి శూల 29 సా.4:51 కు
కరణం: వణిజ రా.8:13 కు తదుపరి బవ 29 రా.7:25 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.54 - 8.43 కు
వర్జ్యం: తె.4.55 - ఉ.6.28 కు
అమృతకాలం: ఉ. 08.35 - 10.08 కు
సూర్యోదయం: ఉ. 6.17 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కు

గురుబోధ:
శ్రీరాముడు చైత్ర మాసం నవమీ తిథి, పునర్వసు నక్షత్రంలో అవతరించాడు, భరతుడు దశమీ తిథి, పుష్యమీ నక్షత్రం, ఆ మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు కవలలుగా ఆశ్లేషా నక్షత్రంలో జన్మించారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less