March 13 2026మార్చి 13 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 13 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి 14 తె.5.57 కు తదుపరి ఏకాదశి 15 ఉ.7:16 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా.1.12 కు తదుపరి ఉత్తరాషాఢ 15 తె.3.02 కు
యోగం: వరీయాన్ ఉ.10:42 కు తదుపరి పరిఘ 14 ఉ.10:25 కు
కరణం: వణిజ రా.7:24 కు తదుపరి బవ 14 రా.8:49 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.51 - 9.39 కు, మ. 12.49 - 1.36 కు
వర్జ్యం: ఉ.9.28 - 11.12 కు
అమృతకాలం: సా. 09.45 - 11.30 కు
సూర్యోదయం: ఉ. 6.29 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు

గురుబోధ:
వాహనానికి నమస్కరించి, కుంకుమ పెట్టి వీలయితే ప్రదక్షిణ చేసి నడపాలని శాస్త్రం. ముఖ్యంగా దూరప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళేప్పుడు తప్పక ఈ విధంగా చేయాలి. అర్జునుడు, కృష్ణుడు, రాముడు ఇలానే చేసేవారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less