కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 03 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ సా.5.01 కు తదుపరి పాడ్యమి 4 సా.4.41 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మఘ ఉ.7.32 కు తదుపరి పుబ్బ 4 ఉ.7.39 కు
యోగం: ధృతి ఉ.8:52 కు తదుపరి శూల 4 ఉ.7:45 కు
కరణం: బవ సా.5:07 కు తదుపరి కౌలవ 4 సా.4:49 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.57 - 9.44 కు, రా. 11.14 - 12.03 కు
వర్జ్యం: మ. 3.35 - 5.11 కు
అమృతకాలం: తె. 05.08 - 06.43 కు
సూర్యోదయం: ఉ. 6.36 కు
సూర్యాస్తమయం: సా. 6.19 కు
🕉️ చైతన్య మహాప్రభు జయంతి, హోలీపూర్ణిమ, బ్రహ్మసావర్ణికమన్వాది, పాక్షిక చంద్రగ్రహణం 🕉️
గురుబోధ:
🕉️గ్రహణ సమయంలో మంత్రజపం, పురాణశ్రవణం లేదా భగవన్నామ స్మరణ మాత్రమే చేయాలి.
🕉️ఆ సమయంలో చేసే జపం వల్ల దేవతలకు బలం చేకూరుతుంది. వారిని రక్షిస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల దేవతలు మనకు అక్షయఫలితాన్ని ప్రసాదిస్తారు.
గ్రహణం సమయంలో పారాయణ చెయ్యాల్సిన శ్లోకాలు
https://youtu.be/msSOKzSJmHs?si=emyV5IMMBDvJ3bHY
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial