Feb 24 2026ఫిబ్రవరి 24 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 24 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి ఉ.7.48 కు తదుపరి అష్టమి 25 తె.5.17 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: కృత్తిక మ.3.56 కు తదుపరి రోహిణి 25 మ.2.09 కు
యోగం: వైధృతి తె.4:26 కు తదుపరి విష్కంభ 25 రా.1:28 కు
కరణం: విష్టి మ.5:57 కు తదుపరి బాలవ 25 మ.3:46 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 9.00 - 9.47 కు, రా. 11.14 - 12.04 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 12.50 - 02.20 కు
సూర్యోదయం: ఉ. 6.41 కు
సూర్యాస్తమయం: సా. 6.17 కు

గురుబోధ:
మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పూజ, జపము, గ్రంథ లేదా స్తోత్ర పారాయణములు, ఆలయ దర్శనం, పురాణ ప్రవచనం వినడం, పురాణ విశేషాల చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం, ఆలయం శుభ్రం చేయడం, ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైనవాటిలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వీటిలో ఏదైనా మంచి పని చేసామో లేదో ఆలోచించాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less