Dec 22 2025డిసెంబరు 22 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 22 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: పుష్య శుద్ధ విదియ ఉ.09.34 కు తదుపరి తదియ
వారం: ఇందువారము
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.4.45కు తదుపరి శ్రవణ
యోగం: ధ్రువ సా.4.35 కు తదుపరి వ్యాఘత
కరణం: కౌలావ ఉ.10.52 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:20-01:04 కు
వర్జ్యం: మ.02.32-03.17 కు
అమృతకాలం: రా.09:57-11:39కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

🕉️ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి (దత్తాత్రేయ) జయంతి🕉️

గురుబోధ:*
🕉️ ప్రతి రోజు భక్తి, శ్రద్ధలతో శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచ పారాయణ చేయడం వలన అనేక శుభ ఫలితాలు పొందుతారు.🕉️

https://youtu.be/TN1O0jpvUSQ

expand_less