కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 10 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి రా.9.05 కు తదుపరి సప్తమి 11 రా.8.43 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఆశ్లేష ఉ.8.10 కు తదుపరి మఖ 11 ఉ.8.31 కు
యోగం: వైధృతి మ.12.45 కు తదుపరి విష్కంభ 11 ఉ.11.39 కు
కరణం: వణిజ మ.1.47 కు తదుపరి విష్టి రా.1.45 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.11.46-12.30 కు
వర్జ్యం: రా.8.20-9.56 కు
అమృతకాలం: రా.12:18-01:55 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
గురుబోధ:
కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణశ్రవణమునకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు. పరీక్షిత్, శ్రీ శుకుడు, వ్యాసుడు, సూతుడు, నారదుడు, మరెందరో ఋషులు, భక్తులు సద్గురువుల ద్వారా పురాణమును విని తరించారు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial