Dec 01 2025డిసెంబరు 01 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 01 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: మార్గశిర శుద్ధ ఏకాదశి సా.4.13 కు తదుపరి ద్వాదశి 2 మ.2.22 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రేవతి రా.7.52 కు తదుపరి అశ్వని 2 సా.6.39 కు
యోగం: వ్యతీపాత రా.12.58 కు తదుపరి వరీయాన్ 2 రా.8.08 కు
కరణం: వణిజ ఉ. 08.20 తదుపరి విష్టి రా.07:01 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:27-1:11 కు, రా.2:39-3:23 కు
వర్జ్యం: ఉ.8.27-9.58 కు
అమృతకాలం: రా.09:05-10:34 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

🕉️ మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతాజయంతి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
గీతాజయంతి నాడు భగవద్గీతాపారాయణము లేదా శ్రవణము చేసినవారికి లక్షగోవులను దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం (30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం.

https://youtu.be/tMPVWLT9ZA0?si=DOkcm7oRAuI7jwf8

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=HVznXhr9Kz3xvT1Q

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less