కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: నవమి రా.7.31 కు తదుపరి దశమి 30 సా.6.01 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.00 కు తదుపరి ఉత్తరాభాద్ర 30 రా.9.02 కు
యోగం: హర్షణ ఉ.8:26 కు తదుపరి వజ్ర 30 ఉ.7:12 కు
కరణం: బాలవ ఉ. 11:51 కు తదుపరి కౌలవ రా. 11:15 కు
రాహుకాలం: ఉ.09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:01-8:45 కు
వర్జ్యం: తె.4.43-6.16 కు
అమృతకాలం: సా. 06:31-08:05 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు
గురుబోధ:
మనము చేసే పూజ, ఆరాధన, జపం భగవంతుడి ప్రీతి పొందడానికే. మన ఆరాధ్యదైవాన్ని "బాల లేదా బాలా" స్వరూపం (చిన్న పిల్లల) లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గర అవుతారని శాస్త్రం. ఉదా౹౹ బాలకృష్ణుడు, బాలదత్తుడు, బాలకుమారుడు లేదా అమ్మవారిని బాలగా ఆరాధించడం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial