Nov 25 2025నవంబరు 25 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 25 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి రా.9.01 కు తదుపరి షష్ఠి 26 రా.9.25 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9.05 కు తదుపరి శ్రవణం 26 రా.10.03 కు
యోగం: గండ సా.12:49 కు తదుపరి వృద్ధి 26 సా.12:42 కు
కరణం: బవ ఉ. 10:13 కు తదుపరి బాలవ రా. 10:57 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:43-9:27 కు, మ. 10:45-11:37 కు
వర్జ్యం: రా.1.14-2.53 కు
అమృతకాలం: సా.5.00-6.44 కు
సూర్యోదయం: ఉ. 6:12 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

గురుబోధ:
కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణశ్రవణమునకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు. పరీక్షిత్, శ్రీ శుకుడు, వ్యాసుడు, సూతుడు, నారదుడు, మరెందరో ఋషులు, భక్తులు సద్గురువుల ద్వారా పురాణమును విని తరించారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less