Aug 20 2025ఆగష్టు 20 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 20 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి సా.4.07 కు తదుపరి త్రయోదశి 21 మ.2.35 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పునర్వసు రా.1.38 కు తదుపరి పుష్యమి 21 రా.1.09 కు
యోగం: సిద్ధ సా.6:13 కు తదుపరి వ్యతీపాత 21 సా.4:13 కు
కరణం: తైతుల మ.1.59 కు తదుపరి గరజి రా.1.19 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:54-12:44 కు
వర్జ్యం: మ.2.16-3.46 కు
అమృతకాలం: రా.10:07-11:40 కు
సూర్యోదయం: ఉ. 5:44 కు
సూర్యాస్తమయం: సా. 6:28 కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.

గురుబోధ:
ఏకాదశి మర్నాడు ద్వాదశినాడు ఉదయాన్నే లేచి తిరిగి విష్ణువుని అర్చించి ద్వాదశి ఘడియలు గడవక ముందే పారణం పూర్తి చేయాలి, శక్తికొలది దానాలు చేయడం మంచిది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less