Aug 04 2025ఆగష్టు 04 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: దశమి ఉ.11.42 కు తదుపరి ఏకాదశి 5 మ.1.19 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: అనూరాధ ఉ.8.28 కు తదుపరి జ్యేష్ఠ 5 ఉ.10.42 కు
యోగం: బ్రహ్మ ఉ.7:04 కు తదుపరి ఐంద్ర 5 ఉ.7:24 కు
కరణం: గరజి ఉ.11.42 కు తదుపరి వణిజ రా.12.31 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: ప. 12:47-1:38 కు, మ. 3:20-4:11 కు
వర్జ్యం: మ.2.35-4.19 కు
అమృతకాలం: మ.1:47-3:31 కు
సూర్యోదయం: ఉ. 5:41 కు
సూర్యాస్తమయం: సా. 6:31 కు

గురుబోధ:
తినే ఏ ఆహారపదార్థమయినా భగవంతునికి నివేదన చేసి తినడం వల్ల అది ప్రసాదం అవుతుంది. ఇంటిలో ఏ పిండి వంటలు వండినా నివేదన చేయడం మన సంప్రదాయం. తీపి పదార్థాలు ముఖ్యంగా పాయసం వంటివి భగవంతునికి నివేదన చేసి మాత్రమే మనం తీసుకోవాలని శాస్త్రం.

expand_less