కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 26 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా.1.09 కు తదుపరి తదియ 27 రా.11.54 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆశ్లేష సా.5.28 కు తదుపరి మఖ 27 సా.5.56 కు
యోగం: వ్యతీపాత 27 తె.4:05 కు తదుపరి వరీయాన్ 28 తె.3:13 కు
కరణం: బాలవ ప.10.57 కు తదుపరి కౌలవ రా.10.42 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:40-8:31 కు
వర్జ్యం: ఉ.6.12-7.48 కు
అమృతకాలం: మ.2.16-3.52 కు
సూర్యోదయం: ఉ. 5:40 కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు
🕉️ శ్రావణశుక్ల ద్వితీయ, అశోకశయనతిథి 🕉️
గురుబోధ:
శ్లో || శ్రీవత్సధారిన్ శ్రీ కాంత శ్రీ వాస శ్రీ పతే ప్రభో !
గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థ కామద !!
ఈ శ్లోక పారాయణ వల్ల దాంపత్యజీవనం హాయిగా సాగుతుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial