July 18 2025జులై 18 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 18 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి సా.5.32 కు తదుపరి నవమి 19 మ.2.56 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: అశ్విని రా.1.53 కు తదుపరి భరణి 19 రా.11.54 కు
యోగం:
సుకర్మ ఉ.6:48 కు తదుపరి శూల రా.12:55 కు
కరణం:
బాలవ ఉ.6.07 కు తదుపరి కౌలవ సా.5.02 కు
రాహుకాలం:
ఉ.10.30 - 12.00 కు
దుర్ముహూర్తం:
ఉ.8:13-9:04 కు & మ.12.31-1.23 కు
వర్జ్యం:
రా.9.52-11.22 కు
అమృతకాలం:
రా.07.27-08.57 కు
సూర్యోదయం:
ఉ. 5:36 కు
సూర్యాస్తమయం:
సా. 6:35 కు

🕉️
అనఘాష్టమి, రుద్రసావర్ణిక మన్వాది, ఆషాఢ శుక్రవారము🕉️

గురుబోధ:*
దాతృత్వం మహిమ వర్ణించలేనిది, దానమునకు మించినది లేదు. అన్నదానము, గోదానము వంటి దానాలు నిరంతరం జరుగుతూ ఉండాలి. మన వంతు సహాయంగా అవి చేసే వారికి మనం తోడ్పడుతూ ఉండాలి. గోసేవ, వేదసేవ, ఆలయ నిర్వహణ, అన్నదానం, పురాణ కాలక్షేపం నిరంతరం జరుగుతూ ఉండాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less