July 12 2025జులై 12 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 12 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ తె.3.37 కు తదుపరి తదియ 13 రా.2.53 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.7.20 కు తదుపరి శ్రవణం 13 ఉ.7.41 కు
యోగం: విష్కంభ రా.7:31 కు తదుపరి ప్రీతి 13 సా.6:00 కు
కరణం: తైతుల మ.2.00 కు తదుపరి గరజి రా.1.46 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:36-8:28 కు
వర్జ్యం: మ.11.23-12.59 కు
అమృతకాలం: రా.08:21 - 09:58 కు
సూర్యోదయం: ఉ. 5:35 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు

🕉️ అశూన్య శయన వ్రతము 🕉️

గురుబోధ:
ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణవిశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్ని పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.

expand_less