May 10 2025మే 10 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 10 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి రా.7.01 కు తదుపరి చతుర్దశి 11 రా.9.02 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: చిత్త రా.2.48 కు తదుపరి స్వాతి 11 తె. 5.26 కు
యోగం: సిద్ధ తె.4:00 కు తదుపరి వ్యతీపాత 11 తె.5:00 కు
కరణం: తైతుల సా.5:30 కు తదుపరి గరజి 11 ఉ.6.47 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:31-8:22 కు
వర్జ్యం: ఉ.9.07-10.53 కు
అమృతకాలం: రా.08:01-09:50 కు
సూర్యోదయం: ఉ. 5:34 కు
సూర్యాస్తమయం: సా. 6:17 కు

🕉️ శని త్రయోదశి 🕉️

గురుబోధ:
శని త్రయోదశి రోజు శని భగవానుడికి తైలాభిషేకం, ప్రదక్షిణలు, అర్చన, జపం, స్తోత్ర పారాయణ చేయడం వలన సమస్త దోషాలు తొలగి విశేష ఫలితము ఇస్తుంది. ఈ రోజు శనిస్తోత్రం, పిప్పలాద కృత శనిస్తోత్రం లేదా దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయడం వలన అనేక శుభ ఫలితములు పొందుతారని శివపురాణం చెపుతోంది.

శ్రీ శని స్తోత్రం పిప్పలాద ప్రోక్త👇
https://youtu.be/97Q4_4k_hH4?si=B1xSazuCqk0bsz_z
శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)👇
https://youtu.be/41P8HbBhQAs?si=i_EF9wre3C_QyJbZ

expand_less