కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 09 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి రా.1.48 కు తదుపరి త్రయోదశి 10 రా.2.57 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మఖ ఉ.11.16 కు తదుపరి పుబ్బ 10 మ.12.57 కు
యోగం: గండ సా.6:25 కు తదుపరి వృద్ధి 10 సా.6:58 కు
కరణం: బవ ఉ.10.11 కు తదుపరి బాలవ రా.10.55 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.10:33-11:17 కు
వర్జ్యం: రా.7.49-9.31 కు
అమృతకాలం: ఉ.7.20 - 9.05 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చేయాలి.
గురుబోధ:
ఎప్పుడైనా శ్రీశైలం కానీ వేంకటాద్రికి గాని వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ నమస్కారము చేసి అనుమతి అడగాలి. తరువాత మనము ఏమి చేసినా ఆ శైలము, ఆ శైలము మీద ఉన్న దేవత మనలను అనుగ్రహిస్తారు.