Jan 22 2025జనవరి 22 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 22 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి మ.1.29 కు తదుపరి నవమి 23 మ.3.23 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: స్వాతి రా.1.03 కు తదుపరి విశాఖ 23 తె.3.07 కు
యోగం: శూల 23 తె.4.37 కు తదుపరి గండ
కరణం: కౌలవ మ.03.18 కు తదుపరి తైతుల 23 తె.4:31 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12.05-12.49 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ.11.04 - 12.27 కు
సూర్యోదయం: ఉ. 6:53 కు
సూర్యాస్తమయం: సా. 6:00 కు

🕉️బుధాష్టమి🕉️

గురుబోధ:
బుధవారం నాడు అష్టమీ తిథి వస్తే బుధాష్టమీ పర్వదినము అని శాస్త్రం చెపుతున్నది. సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది. బుధాష్టమీ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రత విధానము అగ్నిపురాణములో క్లుప్తంగా వివరించారు.

బుధాష్టమీ వ్రతకథ👇
https://youtu.be/U4KPeiHGdlE?si=tcDrAO8st_Mrtl0p

expand_less