Jan 03 2025జనవరి 03 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 03 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్థి రా.12.57 కు తదుపరి పంచమి 4 రా.11.13 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.12.06 కు తదుపరి శతభిషం 4 రా.10.59 కు
యోగం: వజ్ర మ.12.37 కు తదుపరి సిద్ధి 4 ఉ.10.07 కు
కరణం: వణిజ మ.12.25 కు తదుపరి బవ 4 ఉ.10.51 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.9.02-9.46 కు & మ.12.42-1.26 కు
వర్జ్యం: తె.4.46-6.19 కు
అమృతకాలం: ఉ.8.13-9.35 కు
సూర్యోదయం: ఉ. 6:51 కు
సూర్యాస్తమయం: సా. 5:50 కు

గురుబోధ:
ప్రతినిత్యం ఏదో ఒక దేవతామూర్తికి యథాశక్తి అభిషేకం చేయడం మంచి అలవాటు. ఏదో ఒక భగవన్నామం చెపుతూ నీటితో అభిషేకం చేసి తీర్థం తీసుకున్నా, ఆ తీర్థం ఇంటిలోని వారికి సకల శుభాలు ప్రసాదిస్తుంది.

expand_less