Dec 17 2024డిసెంబరు 17 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ మ. 12.22 కు తదుపరి తదియ 18 ఉ. 11.55 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పునర్వసు 18 తె. 3.00 కు తదుపరి పుష్యమి 19 తె. 3.27 కు
యోగం: బ్రహ్మ రా. 09.11 కు తదుపరి ఐంద్ర 18 రా. 07.34 కు
కరణం: గరజి ఉ. 10.56 కు తదుపరి వణిజ రా. 10.25 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.53 - 09.37 కు & రా. 10.55 - 11.47 కు
వర్జ్యం: మ. 3.00 - 4.36 కు
అమృతకాలం: రా. 12.26 - 2.02 కు
సూర్యోదయం: ఉ. 6.40 కు
సూర్యాస్తమయం: సా. 5.45 కు

గురుబోధ:
స్నానం చేయకుండా వంట వండడం చేయరాదు. అలా వండిన పదార్థాలను తినరాదని శాస్త్రం. ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం, వంట చేయడం కూడా చేయరాదు. అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి. అలా చేస్తే ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

expand_less