Nov 14 2024నవంబరు 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి ఉ. 7.33 కు తదుపరి చతుర్దశి 15 తె 5.19 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అశ్విని రా. 12.07 కు తదుపరి భరణి 15 రా. 10.37 కు
యోగం: సిద్ధి ఉ. 11.30 కు తదుపరి వ్యతీపాత 15 ఉ. 07.30 కు
కరణం: తైతుల ఉ. 08.43 కు తదుపరి గరజి సా. 08.01 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.07 - 10.53 కు & మ. 02.39 - 03.24 కు
వర్జ్యం: రా. 8.23 - 9.52 కు
అమృతకాలం: సా. 5.20 - 6.49 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు

🕉️ కార్తిక శుద్ధ త్రయోదశి 🕉️

గురుబోధ:
కార్తిక శుద్ధ త్రయోదశి రోజు గణపతి, విష్ణువు, శివాలయములకు వెళ్ళాలి. శివునికి గంధపు నీటితో అభిషేకం చేయాలి. అమ్మవారికి సంపెంగలు లేక కదంబ పువ్వులతో పూజ చేయాలి.
ఈ రోజు సాయంత్రం స్ఫటిక లింగం లేదా నర్మదా బాణలింగం దానం ఇవ్వాలి.
ఈ రోజు పుస్తకములు దానం ఇస్తే తెలివితేటలు పెరుగుతాయి.

expand_less